MP Raghu Rama Raju Comments on YCP Government

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది.తన మీద దాడి చేస్తే తనకు చాల మంది అండ గ ఉన్నారని పలు ప్రాంతాలలో హేమ హేమీలు వున్నారని తెలియచేసారు.ఈ మధ్య కాలంలో తనపై ఒక వైస్సార్సీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలని అయన కండించారు.ఒక ఎంపీ తోలు తీస్తా అని మాట్లాడిన మాటలను అయన తీవ్రం గ కండించారు..

పార్లమెంట్ దెగ్గర వున్నా గండి బొమ్మ దెగ్గర వైసీపీ ఎంపీ లు నిరసన ల మీద తీవ్రం గ కండించారు,అయన ఆకురౌడీ లకి భయపడను అని ,కావాలంటే తనకి పులివెందుల లో 10000 మంది తో సభ ని పెట్టగలను అని ..కానీ కరోనా అని ఆగుతున్న అని చెప్పారు.ఈ మధ్య వైసీపీ ఎంపీ లు సుప్రీం కోర్ట్ తమకి సపోర్ట్ చెయ్యట్లేదు అని అనగా ,దానికి సమాధానం గ మీ ప్రభుత్వం సరిగ్గా చేస్తే కోర్ట్ మీకు ఎందుకు వ్యతిరేకం గ తీర్పు ఇస్తారు అని అన్నారు….

MP Raghu Rama Raju Comments on YCP Government