Naga Babu Birthday wishes to Hero Upendra

మెగా బ్రదర్ నాగ బాబు గారు ఏం చేసిన అది ఆసక్తి కరం గ వుంటది.ఇక సోషల్ మీడియా లో చాల ఆక్టివ్ గ వుంటారు.మొన్నటిదాకా జబర్దస్త్ ప్రోగ్రాం లో అయన నవ్వుతో ప్రజలని అలరించారు..ఏమైందో తర్వాత షో నుంచి తప్పుకోటం జరిగింది.తర్వాత ఆయనకంటూ యూట్యూబ్ లో ఒక ఛానల్ ఏర్పాటు చేసి రాజకీయాల గురించి,ఇంట్లో జరిగే ప్రతి విషయం fans తో షేర్ చేసుకుంటారు.

రీసెంట్ గ జీ తెలుగు లో అదిరింది ప్రోగ్రాం తో మల్లి television లోకి అడుగుపెట్టారు..కొన్ని కారణాల వాళ్ళ కొన్ని టీం మెంబెర్స్ కూడా అదిరింది ప్రోగ్రాం కి షిఫ్ట్ అయ్యారు.రీసెంట్ గ కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర గారికి విషెస్ చెప్తూ అయన పలువిధాలు గ ప్రశంసించారు..మీరు ఎంచుకొనే characters మిమ్మల్ని సూపర్స్టార్ చేశాయని అన్నారు..ఇదేవిధం గ వరుణ్ తేజ్ కూడా విషెస్ చెప్పారు .త్వరలో వాళ్ళ ఇదహరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని సమాచారం..

 Naga Babu Birthday wishes to Hero Upendra