Geetha Madhuri Support To A Bigg Boss 4 Contestant

Big Boss 2 Runner గీతామాధురి గారు బిగ్ బాస్ 4 members పై తన అభిప్రాయాన్ని నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు .మీకు బిగ్ బాస్ లో ఎవరు అంటే ఇష్టం అని ఒక అభిమాని అడగగా ఇలా సమాధానం ఇచ్చారు.

తనకు ఎవరిని జడ్జ్ చెయ్యటం ఇష్టం లేదు అని ఎందుకంటే మనకు వాళ్ళు చూపించేది తక్కువ అని కొన్ని సార్లు అవి చూసి తాను ఎలా జడ్జ్ చెయ్యగలను అని చెప్పారు .తాను బిగ్ బాస్ కి వెళ్లేముందు ఎవ్వరికీ చెప్పలేదు అని ఒకవేళ ఫైనల్స్ కి వెళ్తే అందరి సపోర్ట్ అడుగుదాం అనుకున్నారని,తెలియచేసారు.కానీ తాను ఫైనల్స్ కి వెళ్ళాక నోయెల్ తనకు మంచి సపోర్ట్ చేసాడు అని తెలియచేసారు.సో గీతామాధురి సపోర్ట్ నోయెల్ కి అని ఇండైరెక్ట్ గ తన సపోర్ట్ నోయెల్ కి ఉంటుంది అని తెలివి గ గీతామాధురి గారు తన అభిప్రాయాన్ని తెలియచేసారు…..ఈ విధం గ గీతామాధురి తన సపోర్ట్ నోయెల్ కి ఉంటుందని మనసులోని మాట బయట పెట్టింది..

Geetha Madhuri Support To A Bigg Boss 4 Contestant