Pawan Kalyan Guest Role In Sai Dharam Tej's Deva Katta Film

మల్టీ స్టారర్ సినిమా లు అంటే మన తెలుగు ఇండస్ట్రీ లో చాల ఫేమస్ అయ్యిపోతున్నయ్యి ,ఎందుకంటే ఒక ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోస్ ని ప్రజలు చుడచ్చు అని చిన్న ఆశ.ఇదే విషయం ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మూవీ లో జరగబోతుంది అని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గ మారింది,అంతే కాకుండా ఇప్పటికే తన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదల కి సిద్ధం గ వుంది..

ఇక వరుస సినిమా లతో సాయి ధరమ్ తేజ్ తన జోరు సాగిస్తున్నాడు.ప్రస్థానం మూవీ డైరెక్టర్ దేవా కట్ట డైరెక్షన్ లో తన తర్వాత సినిమా కి పూజ కూడా స్టార్ట్ చేసారు,ఇందులో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గ కనిపించనున్నాడు .దీనిలో గెస్ట్ రోల్ కోసం పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించారని సమాచారం,సాయి ధరమ్ తేజ్ సరసన నివేత థామోస్ నటించబోతున్నారు,ఇక సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ దేవా కట్ట సినిమా గురించి చెప్పినప్పుడు స్టోరీ లో తనకు చాల పాజిటివ్ ఎనర్జీ కనిపించిందని చెప్పారు,కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే వరుస సినిమా ల తో ,రాజకీయాలతో బిజీ గ వున్నారు,మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా లేదా అన్నది …..

Pawan Kalyan Guest Role In Sai Dharam Tej’s Deva Katta Film