Anupama Latest photo from 18 pages

హ్యాపీడేస్ సినిమా తో వెండితెర కి పరిచయమైన యువ కధానాయకుడు నిఖిల్ ..ముందు నుంచి వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ సక్సెస్ లను అందుకుంటున్నాడు.టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్కెట్ ని కూడా తయారు చేసుకున్నాడు..ఆ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు చేసిన ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు..కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ అర్జున్ సురవరం సినిమా తో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ ని అందుకున్నాడు.. గతంలో సూపర్ హిట్ గ నిలిచినా కార్తికేయ సినిమాకి సీక్వెల్ని రూపొందిస్తుండగా నిఖిల్ ఆ సినిమా తో బిజీగా వున్నారు..కార్తికేయ ని తెరకెక్కించిన చందు మొండేటి..ఈ సినిమా ని త్వరలో సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు..ఇక ఈ సినిమాతో పాటు నిఖిల్ నటిస్తున్న మరొక సినిమా 18 పేజెస్..


ఇక ఈ సినిమా ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు..వీరిద్దరి కాంబినేషన్ లో 100 % లవ్,భలే భలే మొగాడివోయ్, పిల్ల నువ్వు లేని జీవితం వంటి బ్లాక్ బాస్టర్స్ వచ్చాయి..ఈ సినిమా నిర్మాణం లో బన్నీ వాసుతో భాగస్వామిగా వ్యవహరించడంతో పాటు కథ,స్క్రీన్ ప్లే ని దర్శకుడు సుకుమార్ అందిస్తున్నారు.. ఇక ఈ సినిమా కి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం అందిస్తున్నారు..హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ మొదటిసారి నిఖిల్ సరసన నటించబోతుంది..అనుపమ ఈ సినిమా లో డిఫరెంట్ గా కనిపిస్తుంది అని చెప్తున్నారు మేకర్స్..చూడాలి ఈ సినిమా తో వీళ్ళు హిట్ అందుకుంటారేమో చూడాలి..

18 పేజెస్ లో అనుపమ లుక్
అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ లుక్స్..
అనుపమ లేటెస్ట్ ఫొటోస్..
అనుపమ పరమేశ్వరన్ చీర అందాలు…
అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్..
అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ స్టిల్స్..