Bandi Sanjay Fires on TRS

నేను,పవన్ కళ్యాణ్ కలిస్తే తెరాస కి ఉరితాడే..జనసేన తో కలిసి GHMC ఎన్నికల్లో నిప్పులు చెరిగిన బండి సంజయ్.త్వరలో జరగబోతున్న దుబ్బాక ఎన్నికలు,GHMC ఎన్నికలు కారణం గ రాజకీయా నాయకులూ ఒకరి పై ఒకరు విరుచుకుపడుతున్నారు..ముఖ్యంగా బండి సంజయ్ తెరాస పార్టీ తెగ చేరికలు వేస్తూ ప్రశ్నిస్తున్నారు.దుబ్బాక ని ఇప్పటిదాకా ఎందుకు అభివృద్హి చెయ్యలేదు అని ప్రశ్నించారు.ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కి సపోర్ట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక బండి సంజయ్ తెరాస పార్టీ మీద తెగ విరుచుకుపడుతున్నారు.మున్సిపల్,దుబ్బాక ఎన్నికల్లో మేమె గెలుస్తామని,ప్రజలకు మా మీద నమ్మకం కలిగింది అని అయన తెలియచేసారు..

 Bandi Sanjay Fires on TRS | GHMC |Dubbaka Elections