BJP Somu Verraju Speech at Janasena Vizag Office

ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఆఫీసులో సోము వీర్రాజు…జనసైనికులని కలిసినందుకు గర్వపడుతున్నాను ఎందుకంటే..ఒక పార్టీ లో ఉన్న నాయకులూ గెలిచినప్పుడు మాత్రమే తమ నాయకుడితో ఉన్నారు..కానీ జనసైనికులు ఆలా కాదు..ఓడిన , గెలిచినా మేము మా నాయకుడి అడుగుజాడలలోనే నడుస్తాం , ప్రజలకి సహాయం చేస్తాం అని తమ నాయకుడితో నే ఉంటారు..అలాంటి జనసైనికులని కలవటం తనకి ఎంతో ఆనందంగా ఉంది అని వైజాగ్ పార్టీ ఆఫీస్ లో అయన తెలియచేసారు..

watch here latest news about AP Politics, TS Politics , political Leaders interviews , Political News , political updates , Movie Updates..

BJP Somu Verraju Speech at Janasena Vizag Office