బీజేపీ బారి స్కెచ్ దుబ్బాక తర్వత తిరుపతి ఉపఎన్నికలే టార్గెట్ మేము కొట్టే దెబ్బతో జగన్ కి దిమ్మతిరగడం కాయం..అని సోము వీర్రాజు గారు సెన్సషనల్ కామెంట్స్ చేసారు. ఇటీవల కాలంలో బీజేపీ తన విజయపరంపర కొనసాగిస్తుంది. ఇటీవల తెలంగాణ దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ విజయపతాకం ఎగరవేసింది.తెరాస కంచుకోటాని బద్దలుకొట్టి దుబ్బాకలో విజయాన్ని చూసారు . ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రాబోయే తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ దే గెలుపు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు తెలియచేసారు. ఆ మేరకు సోము గారు ప్రెస్ తో మాట్లాడుతూ తమ పార్టీ తరుపున గెలిచినా రఘునందన్ గారికి శుభాకాంక్షలు తెలియచేసారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ విజయ సంబరాల్లో మునిగి తేలుతుంది.మరి రాబోయే ఉపఎన్నికల్లో గెలిచి జగన్ కి దెబ్బ కొడతారో లేదా ఏం చేస్తారో చూడాలి ..
