Bolisetty Satya strong Counters to YCP Leaders

జనసేన పార్టీ లీడర్ బొలిశెట్టి సత్య గారు వైసీపీ లేదెర్లకి గట్టిగానే షాక్ ఇచ్చారు..ముఖ్యంగా మేకపాటి గౌతమ్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ కి గట్టిగానే ఇచ్చారు..వాళ్ళు ఏది అయ్యిన మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారో లేక తెలియకుండా మాట్లాడుతున్నారో అని అంటారు..మరి వాళ్ళు బాడీ లు పెరిగాయి తప్ప , బ్రెయిన్ లు పెరగలేదు..ఏం చెయ్యాలో , ఏం చెయ్యకూడదో తెలియదు..వేళ్ళు ఇంకొకరిని అనడం అంటూ గట్టిగా కౌంటర్లు ఇచ్చారు..

Bolisetty Satya strong Counters to YCP Leaders