శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ..
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి.శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఈరోజు భక్తులకు మహాలక్ష్మి రూపం తో కనువిందు చేసారు.భక్తుల హడావుడి తో ఆలయం సందడి గ…