Chiranjeevi to Construct a Studio in Hyderabad

మెగాస్టార్ చిరంజీవి అయనకున్న ఫాలోయింగ్ ,చేస్తున్న సేవల గురించి మనం చెప్పక్కర్లేదు.ఒక పక్క సినిమాలు చేస్తున్న..అయనకున్న కల నెరవేరే టైం వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు.ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీ లో చాల మంది స్టూడియో కడుతున్నారు..రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్,త్వరలో అల్లు వారి ఫామిలీ కూడా ఒక స్టూడియో నిర్మిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే..త్వరలో చిరంజీవి కూడా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దెగ్గర ఒక స్టూడియో నిర్మించాలనుకుంటున్నట్లు ఒక వార్త టాలీవుడ్ లో దుమారం రేపుతోంది..అన్నపూర్ణ స్టూడియో లాగానే తనకున్న 10 ఎకరాలలో నిర్మించాలని దానిలో కాటజీస్,సీరియల్ ప్రొడక్షన్స్ ,ఇన్డోర్ మూవీ షూటింగ్స్ మరియు కేబిన్స్ ,అని విడి విడి గా నిర్మించాలనుకున్నట్లు సమాచారం.దీని మీద ఇంకా మెగా ఫ్యామిలీ ఆఫీసియల్ గా ఇంకా ఏం సమాచారం ఇవ్వలేదు..

Chiranjeevi to Construct a Studio in Hyderabad