Chiranjeevi to provide free Plasma for Kovid

పేదలకి ఉచితంగా కోవిడ్ ప్లాస్మా అందించనున్న చిరంజీవి గారు.హెల్పింగ్ నేచర్ నీ డిఎన్ఏ లోనే ఉంది సర్..చిరంజీవి అంటే ఈ పేరు మనకు ఒక హీరో గా ఒక రాజకీయా నాయకుడి గా తెలుసు. ఈయన ప్రజలకోసం చాల మంచి పనులు చేపట్టారు.ఒక బ్లడ్ బ్యాంకు స్థాపించి దాని ద్వారా ఎంతో మంది కి రక్తం పంచారు.ఐబ్యాంకు స్థాపించి ఎంతో మంది కి కళ్ళని దానం చేసి తన మంచితనాన్ని,స్క్రీన్ మీద కాకుండా నిజ జీవితం లో కూడా నిరూపించాడు.ప్రస్తుతం భారతదేశం లో కరోనా మహమ్మారి తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.ఇప్పుడు చిరంజీవి గారు కోవిడ్ బాధితులకు ప్లాస్మా అందించటానికి చిరంజీవి బ్లడ్ బ్యాంకు ముందు కి వచ్చింది అది కూడా ఉచితంగా ,దీనితో అభిమానులు చాల ఆనందపడ్డారు.

Chiranjeevi to provide free Plasma for Kovid