Dussehra celebrations in Vijayawada kanaka durga temple

విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి.శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఈరోజు భక్తులకు మహాలక్ష్మి రూపం తో కనువిందు చేసారు.భక్తుల హడావుడి తో ఆలయం సందడి గ మారింది..

శరన్నవరాత్రుల్లో భాగంగా మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ..
దర్శనం కోసం బారులు తీరిన భక్తులు..
దర్శనానికి తరలివచ్చిన భక్తులు..
మహాలక్ష్మి రూపంలో బెజవాడ దుర్గమ్మ..
దుర్గ గుడిలో భక్తుల కోలాహలం…
ఆలయంలో వేదపండితుల ప్రత్యేక పూజలు…
భక్తుల సందడి..
డప్పు వాయిద్యాల సంబరాలు..
భక్తుల హడావుడి…
విజయవాడలో భక్తుల కోలాహలం….