Fireworks Merchants Reaction Over Government Decision

ప్రభుత్వాలు ఇలా చేస్తే..మాకు ఆత్మహత్యలే గతి..హైదరాబాద్ బాణాసంచా వ్యాపారుల ఆవేదన అంత ఇంత కాదు.గత కొన్ని రోజులగా కొన్ని రాష్ట్రాలలో బాణాసంచా కాల్చడం నిషేదించింది. అన్ని ప్రభుత్వాలు ముందుగా చెప్పినా , తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. దానికి హైదరాబాద్ లో బాణాసంచా వ్యాపారాలు తమ ఆవేదనను వ్యక్తం చేసారు..మాకు ముందుగా చెప్పిన ఏదో ఒక ఆలోచన పెట్టుకొనే వాళ్ళం కానీ ఇలా సడన్ గా చెప్తే మాకు సరుకు అమ్ముడుపోగా ..మాకు ఆత్మహత్యలే గతి అని వాపోతున్నారు. కానీ తెలంగాణాలో సుప్రీం కోర్ట్ తీర్పు వేరు గా ఇచ్చింది ,పర్యావరణానికి ఎటువంటి హాని తలపెట్టకుండా ఉండే బాణా సంచా కాల్చాలని తీర్పునిచ్చింది. కానీ సరుకు అమ్ముడు పోకుండా అలాగే ఉండటం వల్ల బాణాసంచా వ్యాపారులు వాపోతున్నారు..

Fireworks Merchants Reaction Over Government Decision