Anasuya Latest Photos goes viral

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రతి గురు వారం తన ఫొటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంది. నేడు ప్రసారం కాబోతున్న జబర్దస్త్‌ కామెడీ షోలో ఏ కాస్ట్యూమ్స్‌ లో అయితే కనిపించబోతుందో ఆ కాస్ట్యూమ్స్‌ కు సంబంధించిన ఫొటో షూట్ ను అనసూయ షేర్‌ చేస్తుంది. ప్రతి వారం కూడా ఆ ఫొటో షూట్‌ లు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. మద్య మద్యలో వేరే ఫొటో షూట్ లను కూడా షేర్‌ చేసినా కూడా, జబర్దస్త్‌ కోసం ఆమె చేసే కాస్ట్యూమ్స్‌ ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి అనిపిస్తుంది. పెళ్లి తర్వాత కూడా ఈ హాట్ యాంకర్ హీరోయిన్లకి ధీటుగా నే పోటీ ఇస్తుంది తన అందంతో..

ఈరోజు ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కోసం అనసూయ మరింత హాట్ గా తయారు అయ్యింది. అయితే ఈసారి ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్‌ మాత్రం పాయింట్‌ మిస్‌ అయ్యిందా అన్నట్లుగా ఉంది. ఈ ఫొటోకు చాలా మంది నెటిజన్స్‌ పాయింట్‌ వేసుకోవడం మర్చిపోయావ అని అన్న కొంత మంది మాత్రం ప్యాంటు వేసుకోకపోతే ఏంటి..ఆమె అందం అదరహో…. ఆమె అందం అదరహో.అనసూయ మళ్లీ ఈ ఫొటోతో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవ్వడం ఖాయం. ఈ జబర్దస్త్‌ హాట్‌ ఫొటో షూట్‌ ను మీరు ఎంజాయ్‌ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియచేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *