Jahnvi Kapoor latest Picters on this Diwali

దఢక్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది..అతిలోక సుందరి ముద్దుగుమ్మ అయ్యిన జాహ్న్వి కపూర్. బోని కపూర్ మరియు శ్రీదేవి ల ముద్దుల కూతురు జాహ్న్వి కపూర్. దఢక్ చిత్రం తో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నది. అంతే కాకుండా మొట్టమొదటి లేడీ పైలెట్ అది కూడా ఎయిర్ ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా బయోగ్రఫీ తో మంచి మార్కులు సంపాదించుకున్నది ఈ ముద్దు గుమ్మా..మంచి అవకాశాలు వస్తే తెలుగు లో కూడా నటించడానికి సిద్ధం అంటుంది..మరి చూడాలి టాలీవుడ్ ఎలా అవకాశం ఇస్తుందో..

Jahnvi Kapoor latest picture
Jahnvi Kapoor latest Picters on this Diwali..
lovely Sisters jahnvi and kushi kapoor
Jahnvi Kapoor latest Pictures on this Diwali