Janasainik Comments on YCP Activists,| Janasena

మా అధినేత మాటే మాకు శిరోధార్యం..రైల్వే స్టేషన్ లో తన్నులు తిని పారిపోవడం కాదు తెలంగాణ రాజకీయం అంటే..వైసీపీ కార్యకర్తలకు ఓ రేంజ్ లో దింపాడు ఈ జనసైనికుడు…తెలంగాణ లో జరగబోయే మునిసిపల్ ఎన్నికలకు జనసేన పోటీ ఇస్తుందని అందరూ ఊహించారు. కానీ నిన్న తెలంగాణ BJP నాయకులూ కిషన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కలిసారు . ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు GHMC ఎన్నికలనుంచి విరమిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా జనసేన పార్టీ జనసైనికులు అందరూ ఒక్క వోట్ కూడా పోకుండా బీజేపీ ని గెలిపించాలని తెలిపారు. దీనికి జనసైనికులు నిరసపడ్డ ,కొంత మంది మాత్రం పవన్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదే అని తెలిపారు.. ఇందుకు ప్రతిపక్షం లో ఉన్న నాయకులు ఎంతకీ అమ్మేసారు, జనసైనికుల ఆత్మాభిమానాన్ని అని అనుచిత వ్యాఖ్యలు చేసారు.. దీనికి జనసైనికులు బనే సమాధానం ఇచ్చారు. అనగా తెలంగాణ రాజకీయాలు అంటే రైల్వే స్టేషన్లో తన్నులు తిని పారిపోవడం కాదు అని తెలిపారు.

 Janasainik Comments on YCP Activists Janasena