Janasainik Demand Compensation for Floods

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఇంచార్జి పాఠంశెట్టి సూర్య చంద్ర వరద ప్రాంతాలని సందర్శించారు.చాల గ్రామాలూ నీళ్లకు కొట్టుకుపోయాయి.రైతులు తీవ్రం గ నష్టపోయారు.తినడానికి తిండి లేక , నిలువ నీడ లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు.అలాంటి వరద ప్రాంతాల్లో ఒక్క నాయకుడు కూడా ప్రాణాల సమస్యలని పట్టించుకోవట్లేదు.జనసైనికులు మేము ఉన్నాం అంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు..ఈ మేరకు అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు..వెంటనే ప్రజలకు సహాయం అందించాలని..పునరావాస కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని ,పంటలకొరకు..రైతులకు మాల్యం అందించాలని తెలియచేసారు..

Janasainik Demand Compensation | Floods