Janasainiks Angry on BJP MP Dharmapuri Aravind

బీజేపీ ఎంపీ అరవింద్ అతి..మండిపడుతున్న జనసైనికులు..అధిష్టానం నుండి క్లారిటీ తీసుకోనున్న పవన్.. అసలు విషయంలోకి వస్తే గ్రేటర్ ఎన్నికల్లో మాటల యుద్దాలు , అనుచిత వ్యాఖ్యలతో హైదరాబాద్ ఒక యుద్ధ రణరంగం గా మారిపోయింది..అసలు విషయంలోకి వస్తే హైదరాబాద్ లో జరగబోయే ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది..ఈ గ్రేటర్ ఎన్నికల్లో ముందుగా జనసేన , TRS , బీజేపీ సిద్ధం అయ్యాయి..కానీ ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు , కేంద్ర హోమ్ మంత్రి కిషన్ రెడ్డి గారు..జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తమకు మద్దతుగా ఉండమని కోరడం వలన..జనసేన తమ అధికారక పత్రాన్ని వెన్నక్కి తీసుకున్నారు..అప్పటి నుంచి జనసైనికులు కొంచెం నిరసన వ్యక్తం చేసిన , తమ గురువు మాటనే శిరోధార్యం గా భావించి..బీజేపీ కార్యకర్తలకి ప్రచారంలో మద్దతుగా ఉన్నారు..కానీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసారు..జనసేన-బీజేపీ కూటమి ఆంద్రప్రదేశ్ వరకే అని ,తెలంగాణ లో బీజేపీ ఎవరితోనూ కూటమి పెట్టుకోలేదు అని మాట్లాడారు..దీనికి జనసైనికులు మండిపడ్డారు..మేము తెలిసి తెలియక మాట్లాడుతున్నారని..అధిష్టానం నుంచి అంత తెలుసుకొని మాట్లాడమని లేకపోతే వేరేలా ఉంటుంది అని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేసారు..

Janasainiks Angry on BJP MP Dharmapuri Aravind