Janasainiks Help To A Indian In Arab Country

జనసేన అంటేనే సాయం ..ఇక జనసైనికుల గురించి చెప్పే పని లేదు…ఎవరు అయ్యితే కష్టాలు అంటే అక్కడ జనసేన జనసైనికులు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను అనుసరిస్తూ..జనసేనాని బలోపేతం చెయ్యనికి జనసైనికులు ముందు ఉంటారు.ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి భారత దేశన్ని కష్టాల్లోకి నెట్టింది. అంతటి కష్ట సమయంలో కూడా జనసైనికులు పేదలకి, ప్రజలకి ,అవసరమైన సహాయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి పేరు ని నిలబెట్టారు.అంతే కాకుండా ఇటీవల కాలంలో అరబ్ దేశాల్లో చిక్కుకున్న ఒక 20 ఏళ్ళ యువకునికి జనసైనికులు సహాయం చేసారు ,అంతే కాకుండా అతను ఇండియా కి రావటానికి కావాల్సిన విమాన టిక్కెట్లు, మెడికల్ సర్టిఫికెట్లు అన్ని సమకూర్చారు. మరోసారి జనసేన అంటే రాజకీయాలు మాత్రమే కాదు, ప్రజలకు కష్టాల్లో ఉంటే జనసేన మేమున్నాం అంటూ సహాయం చేస్తారని నిరూపించారు.

Janasainiks Help To A Indian In Arab Country