Janasainiks Hungama in Amit Shah Campaign for GHMC

అమిత్ షా ర్యాలీ లో జనసైనికుల హంగామా..అదే పవన్ కళ్యాణ్ వస్తే రచ్చ రచ్చ.. తెలంగాణ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు రోడ్ షో లు, బీజేపీ ని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు..గ్రేటర్ ఎన్నికలకి మద్దతుగా బీజేపీ కి జనసేన ఇవ్వటం అందరికి తెలిసిన విషయమే..కానీ ప్రచారంలో బీజేపీ జెండాలకన్నా జనసేన జెండాలే ఎక్కువగా కనిపిస్తున్నయ్యి..అంతే కాకుండా నిన్న అమిత్ షా గారు నిన్న హైదరాబాద్ లో జనసేన ప్రచారంలో పాల్గొన్నారు..దీనికి జనసైనికుల హడావుడి మాములుగా లేదు.. అయ్యితే ఈ రోడ్ షో చూసిన జనాలందరూ… మిత్ర పక్షం పార్టీ వాళ్ళకే ఇంత హడావుడి చేస్తే..జనసేన అధినేత..పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకెంత హడావుడి చేస్తారో జనసైనికులు..అని అందరూ ఆశ్చర్యపోతున్నారు..

Janasainiks Hungama in Amit Shah Campaign for GHMC