Janasainiks Saved New Born Child

లంక గ్రామానికి చెందిన నిండు గర్భిణిని అధికారులు నిర్లక్ష్యం చేసారు..సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసేన ఉంటుంది అని మరోసారి ప్రూవ్ చేసారు..వారం రోజులనుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి,వర్షాలు కారణంగా ఏంటో మంది నిలువ నీడ లేకుండా పోయారు.తెలుగు రాష్ట్రాల్లో లంక గ్రామాల్లో ప్రజలు ఇప్పటికే ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు..ఒక నిండు గర్భిణీ నొప్పులతో బాధపడుతున్న అధికారులు ఏమి చేయలేకపోయారు..కానీ జనసైనికుడు ఆమె కి ప్రసవం చేసి తల్లి,బిడ్డ ప్రాణాలని కాపాడారు.మరో సరి పవన్ గారి ఆశయాలను బ్రతికించారు.జనసైనికులు వర్షాలని సైతం లెక్కచేయకుండా ప్రజలకు అండగా నిలబడ్డారు..

Janasainiks Saved New Born Child

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *