Janasena Challenge to YCP Govt Kusampudi Srinivas

జనసేన ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ము వైసీపీ కి ఉందా..??ప్రభుత్వం ఆడే డ్రామాలని బట్టబయలు చేసిన జనసేన నాయకుడు..కూసంపూడి అన్నారు.ఈ మధ్య కాలంలో జగన్ పరభుత్వం ప్రవేశ పెట్టిన కాస్ట్ & రిలీజియన్ కొట్టివేయాలని జి.ఓ ప్రవేశపెట్టారు. దీనికి జనసేన నాయకుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..మన ప్రభుత్వాలే పిల్లలు చిన్నగా ఉన్నప్పటినుంచి కులాలు,మతాలు అని మనమే రాసి ఇప్పుడు ఆ జి.ఓ ప్రవేశపెట్టడం వాళ్ళ వచ్చే ప్రయోజనాలు ఏంటి అని ప్రశ్నయించారు..మనమే పిల్లలకి sc ,st వారీగా హాస్టల్స్ పెట్టి వాళ్ళని వేరు చేసాము ,ఇప్పుడు అవి ఏమి వద్దు కాస్ట్,రిలీజియన్ వద్దు అంటే ప్రజల్లో ఆ భావన ఎలా పోతుంది అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అంతేకాకుండా జనసేన ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ము వైసీపీ గవర్నమెంట్ కి ఉందా అని ప్రశ్నయించారు..

Janasena Challenge to YCP Govt | Kusampudi Srinivas