Janasena Chief Pawan Kalyan Decision Over GHMC Elections

తెలంగాణ బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ…GHMC ఎన్నికల్లో జనసేన మద్దతుతో బీజేపీని గెలిపిస్తే అదే తెరాస పతనానికి నాంది…GHMC ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తప్పుకున్నారు.ఈ వార్త చాల మంది జనసైనికులకి నిరాశగా అనిపించినా దీని వెనుక ఏదో కారణం ఉంది అంటున్నారు మరికొంత మంది జనసైనికులు. నిన్న బీజేపీ నేతలు అనగా కిషన్ రెడ్డి మరికొంతమంది బీజేపీ నాయకులూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు.జనసేన మరియు జనసైనికులు ఒక్క వోట్ కూడా పోనివ్వకుండా GHMC ఎన్నికల్లో బీజేపీ పార్టీ ని గెలిపియ్యాలని కోరారు..

Janasena Chief Pawan Kalyan Decision Over GHMC Elections