Janasena Chief Pawan Kalyan Political Strategy

పవన్ కళ్యాణ్ వ్యూహరచన ఒకే దెబ్బకి రెండు పిట్టలు..ఈ నెలలో క్రియాశీలక సమావేశాలు..కరోనా కారణం రాజకీయా నేతలందరూ ఇళ్లకే పరిమితం అవ్వలిసివచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆక్టివ్ అయ్యారు , ఈ నెలలో జరగనున్న సమావేశాల్లో పవన్ గారు పాల్గొనబోతున్నారు. మంగళగిరి లో జరగబోయే సమావేశాలకు పవన్ రానున్నారు.అంతే కాకుండా గుంటూరు , తూర్పు గోదావరి , అనంతపురం జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. దీనితో జనసైనికులు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి, గ్రామాల్లో ఉన్న సమస్యలని , వైసీపీ నేతల ఆగడాలను , కట్టేయానికి అందరూ సిద్ధపడ్డారు. ఈ రకం గా జనసేనాని తన పార్టీ నాయకులని, కార్యకర్తలని ఆక్టివ్ చెయ్యనికి సిద్దపడుతున్నారు.

Janasena Chief Pawan Kalyan Political Strategy