Janasena Chief Pawan kalyan Speech On janasainiks

కడప నుండి కర్నూల్ వరకు ఎలాంటి బెదిరింపులు వచ్చిన చొక్కా విప్పి నిలబడేది ఒక్క జనసైనికులు మాత్రమే అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు..రాయలసీమ లో ఎంతమంది నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చిన , ధైర్యంగ ఉండేది మాత్రం ఒక్క జనసైనికులే అని సంబోధించారు.

Janasena Chief Pawan kalyan Speech On janasainiks