Janasena Leader Kethamreddy Vinod Reddy Demand to Govt

బాలు గారికి నేషనల్ అవార్డు ప్రకటించాలి…నెల్లూరు లో అయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని జనసేన లీడర్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు ప్రకటించారు.అయన చిత్రపటానికి నివాళు అర్పించారు.అంతే కాకుండా ఆయనకి నేషనల్ అవార్డు ఇవ్వాలని నెల్లూరు లో ఆయనకి విగ్రహం పెట్టిస్తామని అన్నారు.గానగంధర్వుడు అయ్యిన బాలసుబ్రహ్మణ్యం గారు మనలని విడిచి వెళ్ళలేదు అని అయ్యన పాట ఉన్నంత కలం అయన మనతో నే ఉంటారని అన్నారు.16 భాషల్లో 40000 కు పైగా పాడారని, అయన మనల్ని విడిచి వెళ్లడం చాల బాధాకరం అని తెలియచేసారు,కానీ పాటల రూపం లో మనతోనే ఉంటారని తెలియచేసారు.పలువురు నాయకులూ బాలు గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Janasena Leader Kethamreddy Vinod Reddy Demand to Govt