Janasena Kethamreddy Vinod Reddy Demand To YCP Government

సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసేన ఉంటది అని జనసైనికులు నిరూపించారు.ఇటీవల కాలం లో ప్రజలు చాల సమస్యలకు గురి అయ్యారు.వలస కేంద్ర ప్రజలు తిండి లేక ఇబ్బందులు పడుతున్న సమయం లో పప్పు,బియ్యము,కూరగాయలు ,అందించి మీకు మేము ఉన్నాం అంటూ భరోసా ఇచ్చారు.అంతే కాకుండా హాస్పిటళ్ళుకి ఆక్సిజన్ సీలిండర్లు అందచేశారు,మాస్క్ లు పంపణీ చేసారు.

నెల్లూరు లోని పెన్నా నది కి వరదలు వచ్చిన విషయం మనకు తెలిసిందే ,పలు గ్రామాలూ నీటిమట్టం అయ్యాయి .ఒక్క నాయకుడు కూడా వాళ్ళని ఎలా వున్నారు అని అడిగిన వాళ్ళు లేరు .కానీ జనసైనికులు,జనసేన లీడర్స్ మాత్రం మేము ఉన్నాం అంటూ ముందుకి వచ్చారు ,జనసేన నెల్లూరు నియోజక వర్గానికి చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి,ఆ గ్రామాలని పర్యటించారు,గ్రామాలూ అన్ని నీటిమట్టం అయ్యాయి ,నిలువ నీడ లేకుండా పోయింది ప్రజలకి అని బాధపడ్డారు.నీటమునిగి ప్రాంతాలకు సామాగ్రి కోల్పోయిన బాధితులకు 1,00,000 ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేబట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.