Janasena Leader Nadendla Manohar Speech

జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి స్థాయి నాదెండ్ల మనోహర్ గారికి ఎందుకిచ్చారో అనే ప్రశ్న అందరిలో ఉంది. దానికి తగినట్లు గా సమాధానం ఇచ్చారు నాదెండ్ల గారు. అయన పవన్ కళ్యాణ్ మరియు జనసైనికుల గురించి గొప్ప గా మాట్లాడారు. అంతే కాకుండా ఇప్పటిదాకా ఏ రాజకీయా పార్టీ కూడా ఇలా ఇన్సూరెన్సు చెయ్యలేదు అని, ఒకవేళ చేసిన 2 లక్షలు ఆలా చేసారు అది కూడా గెలిచినా తర్వాత చేసారని అయన వ్యాఖ్యానించారు.క్రియాశీల సభ్యత్వ నమోదు చాల బాగా జరిగింది అని , దానికి సహాయపడే జనసైనికులందిరిని అయన అభినందించారు. జనసేన పార్టీ, జనసైనికులు అందించిన సేవలు గురించి గొప్పగా మాట్లాడారు. అందుకే పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి స్థాయి ని నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చారు..

Janasena Leader Nadendla Manohar Speech