Janasena Leader Pothina Mahesh Support

వైసీపీ,టీడీపీ నాయకుల జాడలేదు.జనసేన నాయకుడి ప్రయత్నం ఆగలేదు..అకాల వర్షంలో ప్రజలకి అండగా నిలబడ్డ పోతిన మహేష్..ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాల కారణంగా చాల మంది ఇబ్బందుల్లో పడ్డారు.ముఖ్యంగా చాల మంది నివాసాలు కోల్పోయారు..ఇంత కుండపోత వర్షం లో కూడా మేము ఉన్నాం అంటూ జనసేన ముందుకు వచ్చింది..గెలిచినా ముఖ్యమంత్రి జాడ లేదు ,ఓడిపోయిన ముఖ్యమంత్రి..మనకెందుకు అంటూ ఒకవైపు వున్నాడు..కానీ జనసేన మాత్రం మాకు పదవితో సంబంధం లేదు ప్రజలకోసమే అంటూ వారికీ సహాయాలు అందిస్తున్నారు…

Janasena Leader Pothina Mahesh Support