Janasena Leader Sundarapu VIjay Kumar Fight to Seize Liquor Shops

అక్రమ మద్యం దుకాణాలకు చెక్..పోరాడి షాప్ సీజ్ చేయించిన జనసేన నాయకుడు. ఆంధ్ర ప్రదేశ్ లో అక్రమంగా నడుపుతున్న మద్యం దుకాణాలు చాల ఉన్నయ్యి..ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు వాటి గురించి పట్టించుకోవడమే మానేసింది..అక్రమంగా నడుపుతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు..అందుకు ధీటుగా జనసేన నాయకుడు అక్రమంగా నడుపుతున్న మద్యం దుకాణాలని మూసివేయాలని పోరాడుతున్నాడు , చివరికి నయం గెలిచింది , అక్రమంగ నడుపుతున్న షాపులకి చెక్ పెట్టాడు..

Watch here to get more information about Politics, political Leaders interviews and latest movie updates .

Janasena Leader Sundarapu VIjay Kumar Fight to Seize Liquor Shop