ఈరోజు ముగ్గురు మహిళా అభ్యర్థులు వారి సెగ్మెంట్ల యందు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు, చాలా అనూహ్య స్పందన ఉందని, ప్రచారంలో జనసేన పార్టీ మంచి ఊపు మీద ఉన్నదని,జనసేన పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నదని, ఆలమూరు గ్రామంలో కచ్చితంగా జనసేన పార్టీ ఎంపిటిసి అభ్యర్థులు విజయం సాధిస్తామని, రాష్ట్ర జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో విజయం సాధిస్తుందని, కొత్తపేట జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వం, ఈ నియోజకవర్గానికి ఎంతో అవసరమని, ఈ ముగ్గురు మహిళా అభ్యర్థులు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.