JD Laxmi Narayana Re entry Into Janasena

జనసేనలోకి జేడీ లక్ష్మీ నారాయణ రీ-ఎంట్రీ..కానీ,ఒక కండిషన్..పవన్ నిర్ణయం ఏంటా అని అభిమానులు , జనసైనికులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు..రాజకీయాలు అంటే నే పార్టీ లు మారడం..గెలిచినా పార్టీ లోకి ఓడిన పార్టీ వాళ్ళు వెళ్లడం అది వాళ్ళకి మాములే , కానీ జనసేన మాత్రం అందుకు విబిన్నం..2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోవడం వలన చాల మంది నాయకులూ పార్టీని వీడి వెళ్లిపోయారు..కానీ జనసైనికులు మాత్రం పార్టీని వీడకుండా ఉంది పవన్ వెన్నంటే ఉన్నారు..మాజీ సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ కొన్ని కారణాలవల్ల పార్టీ ని వీడి వెళ్లారు. కానీ అయన విశాఖ లో సామజిక కార్యక్రమాలు అంటూ, జనంలో బాగానే పేరు సంపాదించుకున్నాడు. తిరిగి మల్లి జనసేనలో చేరదాం అన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం, ఎందుకంటే ఈ మధ్య అన్ని విషయాల్లో బీజేపీ పార్టీ జనసేనాని,మరియు పవన్ కళ్యాణ్ పేరు ని బాగా ప్రస్తావిస్తుంది. అప్పట్లో జేడీ కూడా బీజేపీ లో చేరుతున్నట్లు వార్త వచ్చిన ఆయన ఇష్టం లేదు అన్నట్లు ప్రస్తావించారు. మరల జనసేన లో చేరాలంటే అయన కండిషన్ పెట్టారని విశాఖ నుంచి పోటీ చేస్తే ఎంపీ స్థానం ఇవ్వాలని,దానికి బీజేపీ ని సహకారం ఉండాలి అని వర్తమానం పంపినట్లు సమాచారం.చూడాలి మరి జేడీ గారు ఎటు వెళ్తారో…

JD Laxmi Narayana Re entry Into Janasena