Journalist about Ys Jagan Words on Divis Pharma

దివీస్ ఫార్మాపై జగన్ గారు ఒకప్పుడు నిప్పులు చెరిగారు..అప్పట్లో అది చాల సెన్సషనల్ అయ్యింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం గ ఉన్నప్పుడు తూర్పు గోదావరి జిల్లా , తుని గ్రామంలో దివీస్ ఫార్మా కంపెనీ పెట్టడానికి శ్రీకారం చుట్టారు..అప్పటికే వివిధ గ్రామాలను సందర్శించిన జగన్ గారు..పచ్చని పంట పొలాల్లో , ప్రజల మధ్యలో ఒక మెడికల్ కంపెనీ పెట్టడం ఎంతవరకు న్యాయం అని రచ్చ రచ్చ చేసారు..మొత్తానికి చంద్రబాబు గారు కంపెనీ పెట్టకుండా చేసారు..ప్రస్తుత ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు..కానీ ఇప్పుడు అదే గ్రామంలో, అదే ప్రజల మధ్య , అదే పచ్చని పంట పొలాల మధ్యలో దివీస్ ఫార్మా కంపెనీ పెట్టడానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం..దానితో ప్రజలు అప్పుడు ప్రజలు ఇప్పుడు గుర్తురాలేదా,అప్పుడు పొలాలు ఇప్పుడు గుర్తురాలేదా అప్పుడు పొలాలు ఇప్పుడు ఏమి అయ్యిపోయాయి అంటూ..ప్రజలు పొలిటికల్ అనలిస్ట్ లు సోషల్ మీడియా లో ఆడేసుకుంటున్నారు జగన్ ప్రభుత్వాన్ని..

Journalist about Ys Jagan Words on Divis Pharma