JSP Pithani Balakrishna Extraordinary Counter to Kodali Nani

పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు దడ.. గుండెల్లో రైళ్లు పరిగెడతాయి
కొడాలి నానిని బూచోడితో పోల్చిన జనసేన నాయకుడు పితాని బాలకృష్ణ . జనసేన నాయకులూ అందరూ , కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకి ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు , మరికొంత మంది అయన గతం అంత వెలికితీస్తున్నారు. వైసీపీ లీడర్లకు జనసేన నాయకులకి మధ్య మతాల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. జనసేన నాయకులూ పితాని బాలకృష్ణ కొడాలి నాని మరియు మరికొంత మంది నాయకుల మీద విరుచుకుపడ్డారు ..

Watch here to get more information about political Leaders and political Interviews and Movie updates .

JSP Pithani Balakrishna Extraordinary Counter to Kodali Nani