Kannada Star Kiccha Sudeep Meets Pawan Kalyan

జనసేన అధినేత పవన్ ని కలిసిన కన్నడ సూపర్ స్టార్ సుదీప్…కారణం ఏంటో తెలుసా..కేవలం కన్నడ లోనే కాదు తెలుగు సినిమా లోకూడా తనకంటూ ప్రతేయకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ రోజు జనసేన కార్యాలయం లో పవన్ కళ్యాణ్ ని కలిశారు ఇరువురు ఒక గంట పాటు సినిమా ల గురించి చర్చించుకున్నారు.ప్రస్తుతం ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Kannada Star Kiccha Sudeep Meets Pawan Kalyan