Kusampudi Srinivas comments on YCP Govt failure on Protecting Hindu Temples

పాస్టర్లకి జీతాలు ఏంటి ? దేవాలయాల్ని , దేవాలయ ఆస్తుల్ని కాపాడుకోవడంలో వైసీపీ ఫెయిల్ అయ్యింది..జగన్ గారు సీఎం అయ్యాక చర్చిలో ఉండే పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు , కానీ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే సీఎం ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..పాస్టర్లకి ఒక న్యాయం , పూజారులకు ఒక మాట..అని ప్రశ్నిస్తుంటే సీఎం గారు సమాధానం ఇవ్వలేకపోతున్నారు అని అన్నారు..

watch here to get more information about politics , political leaders,AP daily news, TS daily News, political Leader interviews ….

Kusampudi Srinivas comments on YCP Govt failure on Protecting Hindu Temples