Mechanic about Pawan Kalyan

ఒక అవకాశం ఇచ్చాం మమ్మల్ని రోడ్డుపాలు చేసారు..నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్…తన బాధని మతాల రూపం లో బయట పెట్టారు.ఒకసారి చంద్రబాబు కి అవకాశం ఇచ్చాం అయన చేసాడు..రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా చేసారో అలానే అయన కొడుకు కూడా చేస్తారని ఆయనకి వికాసం ఇచ్చాం ,కానీ అయన మాత్రం మమ్మల్ని రోడ్ మీద పడేసాడు..అంతే కాకుండా ప్రజలు అయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకున్నారని..వాపోయాడు..ఈ మాత్రం ప్రజలు ఆశలు అన్ని జనసేన మీద పెట్టుకున్నారని,ఈ సారి ఎలక్షన్స్ లో ప్రజలు అంత జనసేనకు ఓట్లు వేస్తారని ,2024 లో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వటం పక్క అని తెలియచేసారు..

Mechanic about Pawan Kalyan