Mega Fan Confidence about Pawan Kalyan

పవన్ కళ్యాణ్ గారి వెట్రుక కూడా పీకలేరు…దేవుడు వచ్చి నించున్న మేము మెగా ఫ్యామిలీకే ఓటు వేస్తాం ప్రతి యొక్క మెగా అభిమాని వినాల్సిన మాటలు ఇవి..మెగా ఫ్యామిలీ అంటే ముందుగా మనకి గుర్తువచ్చేది చిరంజీవి గారు..అయన తరవాత పవన్ కళ్యాణ్ గారు..మెగాస్టార్ డాన్స్ లకి నటనకి అభిమానులు ఫిదా అయ్యిపోయారు..కానీ పవన్ కళ్యాణ్ గారి స్టయిలే వేరు..అన్నయ్య ద్వారా వచ్చా అనే గుర్తింపుకాకుండా తనకంటూ ఒక గుర్తింపు ని ఏర్పరుచుకున్నారు..తన డాన్స్ , స్టైల్ , డైలాగ్స్ తో అభిమానులని ఏర్పరుచుకున్నారు..ఎంత మంది వచ్చిన మా ఓటు మాత్రం మెగా ఫ్యామిలీకి అంటున్నారు మెగా అభిమానులు

watch here latest political News, Political Leader interviews , Public talks about politics , AP Politics ,TS Politics

Mega Fan Confidence about Pawan Kalyan