Megastar Chiranjeevi Emotional Tweet over his Journey

నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు అభిమానులకు కృతజ్ఞతలు చిరు ఎమోషనల్…ట్వీట్ చేసారు మన మెగాస్టార్.ఆ పేరు ప్రస్తావించకుండా టాలీవుడ్ లో ఎవ్వరు వుండరు.ఒక కానిస్టేబుల్ కొడుకు ఎవ్వరి సహాయం లేకుండా ఇంత ఎత్తుకి ఎదిగారు అంటే దాని వెనుక ఎంత కష్టం,శ్రమ,ఆసక్తి ఉంటే 42 సంవత్సరాల సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.మెగాస్టార్ మొదటి సినిమా ప్రాణంఖరీదు విడుదల అయ్యి 42 సంవత్సరాలు .

ఎన్నో hits ,ఓటములు,గెలుపు,అయ్యిన తగ్గకుండా సినీపరిశ్రమ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.అలా డాన్స్,స్టైల్ ,dilouge డెలివరీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక డాన్స్ అంటే ఇది అని టాలీవుడ్ లో ట్రెండ్ సృష్ట్టించారు మన మెగాస్టార్.ఇప్పుడు వున్నా యూత్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచారు మన మెగాస్టార్ చిరంజీవి గారు.ఇలానే అయ్యన ప్రస్థానం కొనసాగాలి అని విషెస్ తెలుపుదాము…

Megastar Chiranjeevi Emotional Tweet over his Journey