N B Sudhakar Reddy Comments on Kodali Nani

తిరుమల డిక్లరేషన్ వివాదం ఇప్పుడు చాల హాట్ టాపిక్ గ మారింది .దీని పై కొడాలి నాని స్పందించిన తీరు పలు వివాదాలకు దారి తీసింది.ఆయన అంతర్వేది ఘటన పై స్పందించిన తీరు చాల కఠినంగ ఉన్నయ్యి.ఎలా అంటే అసలు తిరుమల కి డిక్లరేషన్ ఎవరు ఇచ్చారు,గవర్నమెంట్ ఇచ్చిందా,మసీదు,చర్చిలకి లేని డిక్లరేషన్ తిరుమలకి ఎందుకని ప్రశ్నించారు కొడాలి నాని గారు.అది అంత చంద్రబాబు గారి కుట్ర అని కొడాలి నాని చెప్పారు.

.అంతర్వేది లో రధం కాలిపోతే ఇంకొకటి చేయిస్తాం,దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు పోతే మల్లి కొంటాం,సాయి బాబా తల ఎగిరిపోతే ఇంకొకటి పెడదాం అంటూ అనుచిత వ్యాఖ్యలు పలు అనర్ధాలకి దారి తీసింది.దీని పై బీజేపీ,జనసేన అసహనం వ్యక్తం చేసారు.దీని పై N .V.సుధాకరరెడ్డి గారు కొడాలి నాని కి అధికారమదమా లేక మానసిక ఉన్మాదమో ,పదవి వుంది అని లేదా డబ్బు ఉందనే గర్వము తో అల మాట్లాడుతున్నారని.అయన వెంటనే సైకియాట్రిస్ట్ ని కలవమని చెప్పారు.హిందువు లు వున్నా ,సంప్రదాయాలు వున్నా ఇలాంటి దేశం లో అయన అలాంటి వ్యాఖ్యలు చెయ్యడం పలు అనుమానాలకు దారి తీస్తుంది అని అన్నారు.

N B Sudhakar Reddy Comments on Kodali Nani