Niharika Konidela Wedding Photos

కొణిదెల నిహారిక..పరిచయం ఉన్న పేరు..బుల్లితెర లోకి యాంకర్ గా అడుగుపెట్టి తన సత్తా ఏంటో చూపించింది..ఆ తరువాత , ఒకమనసు,హ్యాపీవెడ్డింగ్ , సూర్యకాంతం సినిమాలలో నటించి..మంచి పేరు సంపాదించుకుంది.అంతే కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది..పార్టీ లలో , షోస్ లో తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది.. ఇప్పుడు ఒక ఇంటికి కోడలు అయ్యింది..గుంటూరు కి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో డిసెంబర్ 9 వ తారీకు నా రాజస్థాన్ లో ఉదయపూర్ ప్యాలస్ లో ఘనంగా వివాహం జరిగింది..

ఈ వివాహానికి అల్లు వారి ఫ్యామిలీ , కొణిదెల వారి ఫ్యామిలీ, అంతే కాకుండా అకిరా..ఆద్య..స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు..ఈ పెళ్లిలో..

నిహారిక పెళ్లికూతురు ఫంక్షన్ ఫొటోస్..
నిహారిక పెళ్లికూతురు ఫంక్షన్ ఫొటోస్..
పెళ్లికూతురితో..మెగాస్టార్..
మెగా బ్రదర్స్..
మెహందీ ఫంక్షన్ లో సందడి చేస్తున్న మెగా, అల్లు ఫ్యామిలీస్..
పవన్ కళ్యాణ్
నిహారిక సంగీత్ లో సందడి చేస్తున్న..రామ్ చరణ్, అల్లు అర్జున్..
స్టెపులతో చిందేస్తున్న అన్న చెల్లెలు

పవన్ కళ్యాణ్ , అకిరా , ఆద్య రాకతో పెళ్లి వేడుకలు ఆకాశాన్ని అంటయ్యి..

కొణిదెల వారి కుటుంబ సమేతంగా
అంబరానంటిన వివాహ వేడుకలు..
సంగీత్ వేడుకలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *