Pawan Decision on Tirupati Candidate

తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి పై shocking డెసిషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్..2024 ఎన్నికలు అయి సంవత్సరం గడిచిన ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు వేడిఎక్కుతున్నాయి.బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకొని 6 నెలలు గడిచింది..ఈ రెండు పార్టీ లు కలిసాక ఎన్నికలు జరగలేదు.ఇక ఇప్పడు తిరుపతి bi-ఎలక్షన్స్ కి పోటీ జరగనున్నది..కొంచెం అటు ఇటు చూసుకుంటే తిరుపతి లో బీజేపీ కంటే జనసేన కె ఎక్కువ బలం ఉంది.మరి ఉపఎన్నికల్లో ఎవరు ఎలా గెలుస్తారో ఆసక్తి గా చూస్తున్నారు ప్రజలు..

Pawan Decision on Tirupati Candidate