Pawan Kalyan and Ramana Gogula super Combos

పవన్ ఫాన్స్ కి ఎంతో ఇష్టమైన రమణగోగుల మల్లి వచ్చాడు…పవన్ కళ్యాణ్ తో సూపర్ కాంబో…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రమణ గోగుల కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్స్ ఏ .వాటిల్లో కొన్ని పాటలు.బంగాళాఖాతం లో ,వయ్యారిభామ నీ హంస నడక,అంటూ ఎన్నో సూపర్ హిట్స్ అందించారు.ఎక్కువ గ పవన్ కళ్యాణ్ సినిమాలలో రమణ గోగుల ఎక్కువ పాడేవారు ఎందుకంటే వాళ్ళ ఇరువురి గొంతు లు ఒకలానే ఉంటయ్యి అని.సినిమా లో అచ్చం పవన్ కళ్యాణ్ ఏ పడుతున్నారా అన్నట్లు ఉండేది.అంతేకాకుండా రమణగోగుల పవన్ కళ్యాణ్ కి అటు రేణు దేశాయ్ కి మంచి మిత్రుడు.మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబితున్నది అని ఒక వార్త సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది..ఇక ఫాన్స్ కి పండగే…

Pawan Kalyan and Ramana Gogula super Combos