Pawan Kalyan Clarity Over Janasena Contest in GHMC Elections

GHMC ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం..పవన్ కళ్యాణ్ క్లారిటీ ఫుల్ జోషులో జనసైనికులు. గ్రేటర్ హైదరాబాద్ లో జరగబోయే ఎన్నికల్లో జనసేన ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడినదెగ్గరనుంచి తెరాస తమ జెండాలని ఎగరవేస్తుంది. అంతే కాకుండా ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ జెండాలని ఎగురవేయాలని తెగ ఆరాట పడుతున్నయ్యి..టీడీపీ పార్టీకి హైదరాబాద్ లో బలం బానే ఉన్న పోటీ చెయ్యడానికి ఆసక్తి ఉందొ లేదో అన్నట్లు గా ఉన్నారు. కానీ ఇప్పుడు దానికి పోటీగా జనసేన బరిలోకి దిగింది.మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగుతున్నట్లు గా పవన్ కళ్యాణ్ గారు కీలక ప్రకటన చేసారు.ఇక పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ జనసైనికులలో కొండంత దైర్యం నింపి మున్సిపల్ ఎన్నికలకి సిద్ధం చేస్తున్నారు.

Pawan Kalyan Clarity Over Janasena Contest in GHMC Elections