Pawan Kalyan Mind Blowing Decision Movie Update

పవన్ కళ్యాణ్ shocking డెసిషన్ ఫుల్ ఖుషీలో అభిమానులు..పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వగానే ఫనన్ అందరూ సంబరపడ్డారు..అంతే కాకుండా ఇంకా ఎక్కడ సినిమాలు మానేస్తారో అని భయపడ్డారు కూడా..కానీ ఇప్పుడు పవన్ అందరికి నచ్చే డెసిషన్ తీసుకొని ఫాన్స్ ని సంభ్రమాశ్చార్యాలలో..ముంచెత్తరు..అటు రాజకీయాలలో మంచి అనుభవం మంచి పేరు సంపాదించుకున్న పవన్ వరుస సినిమా లతో బిజీగ వున్నారు..ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్స్ జరుగుతుండగా పలు ప్రాజెక్ట్స్ ని ఒప్పుకున్నట్టు సమాచారం..బడా డైరెక్టర్స్ తో పవన్ పలు సినిమాలు ఒప్పుకున్నారు.దీనితో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు…

Pawan Kalyan Mind Blowing Decision | Movie Update