Pawan to Visit Giddaluru Janasainik Vengayya Naidu Family

గిద్దలూరు జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు మరణించిన సంగతి మనకి తెలిసిందే..కేవలం గ్రామంలోని కనీస అవసరాలను తీర్చమని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ని కోరగా..అసభ్య పదజాలం తో మానసికం వేధించి అయన ఆత్మహత్య చేసుకొనే ల చేసారు..దీనితో జనసైనికులు జనసేన కార్యకర్తలు వైసీపీ నాయకుల మీద మంది పడుతున్నారు…దీనితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గిద్దలూరు కి రానున్నారు..వెంగయ్య నాయుడు కుటుంబానికి అండగా ఉంటాము అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు..

watch here latest news about politics , political leader interviews, AP politics , TS politics , telangana News , AndraPradesh daily news..

Pawan to Visit Giddaluru Janasainik Vengayya Naidu Family