Payal rajPut traditional out fit look

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌ పుత్‌. ఈ అమ్మడు ఆ సినిమాలో చేసిన బోల్డ్ సీన్స్, లిప్ కిస్ లతో పాటు నెగటివ్ షేడ్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుకు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆ సినిమాతో బోల్డ్ క్యారెక్టర్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఈ హాట్ బ్యూటీ సినిమాలకంటే, సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫొటోలు మరింతగా జనాలను రెచ్చగొడుతున్నాయి , అంతేకాకుండా ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో బిజీగా ఉంది..

ట్రెడిషనల్ లుక్ లో, బటన్స్ ఏ లేని ఫుల్ జాకెట్ లుక్ లో టాప్‌ యాంగిల్ నుండి తన యద అందాలను ప్రదర్శిస్తూ ఇచ్చిన ఈ స్టిల్స్ కు జనాలు ఫిదా అయ్యిపోయారు అనిపిస్తుంది. ఈ రోజు షేర్‌ చేసిన ఫొటోలతో కుర్రకారు పిచ్చెక్కిపోయింది. ముందు ముందు ఈ అమ్మడు మరెన్ని రకాల కాస్ట్యూమ్స్ లో , ఈమె నుండి హాట్ ఫొటోలు వస్తాయో అంటూ నెటిజన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *