PIL Filed in SC seeking Jagan's removal as AP CM

సీఎం సీటుకే ఎసరు..జగన్ ని ముఖ్యమంత్రి గ తప్పించాలని..సుప్రీమ్ కోర్ట్ లో పిల్ ..న్యాయవాదులతో గేమ్స్ ఆడితే ..ఇలానే వుంటది..మరోసారి రుజువు చేసి చూపించారు.ఎందుకంటే కొన్ని సార్లు అయన చేసే పనులు ప్రవేశపెట్టే పధకాలు..కోర్ట్ కూడా తిరస్కరించింది..కానీ జగన్ గారు ఆగలేదు ప్రవేశపెట్టారు పధకాలు ,అప్పటికి ఆగకుండా సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి nv రమణ పై జగన్ గారు కేసు పెట్టారు.దేనితో న్యాయవాదులు అంత కలిసి జగన్ మీద కేసు వేశారు.తక్షణమే ఆయనను సీఎం గ తొలగించాలని, న్యాయవాదులు మీదనే కేసులు పెడతారా అంటూ అందరూ కలిసి అయన మీద సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ ని దాఖలు చేసారు..దీంతో సీఎం సీటికే ఎసరు పెట్టుకున్నారు జగన్ గారు..

 PIL Filed in SC seeking Jagan’s removal as AP CM