Political Analyst About Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కి రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా చెయ్యాలిసింది ఇదే..చక్రబంధంలో పవన్ కళ్యాణ్ ఇదే ఇప్పుడు సాగుతున్న చర్చ..గొప్ప నాయకులూ, స్వార్ధం లేకుండా పని చేసే నాయకులను వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు . మన సమాజం ఎలా ఉందొ ఎలాంటి పరిస్థితుల్లో ఉందొ మనం ప్రజలకి చెప్పాలిసిన పని లేదు. అలాంటి సమాజాన్ని ఒక దారిలో పెట్టాలన్న, సమాజాన్ని అభివృద్ధి పరచాలన్న పవన్ కళ్యాణ్ గారిలాంటి ఒక నాయకుడికి మనం రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. కానీ కొన్ని సార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.మొన్న క్రియాశీలక సభ్యత్వం సభలలో పవన్ గారు అన్నారు.నేను పిలిస్తే ప్రజలు వేలల్లో కాదు లక్షల్లో వస్తారు అన్నారు. లక్షలు ఏంటి కోట్లల్లో వస్తారు ఎందుకంటే ప్రజలు మీ నిజాయతీని నమ్మారు కాబట్టి మీతో ఉంటారు. కొన్ని సార్లు జనసేన నాయకులూ మాట్లాడే మాటలు కూడా చర్చనీయాంశం గా మారుతున్నాయి. బొలిశెట్టి సత్య గారు ఇచ్చిన స్పీచ్ అలానే ఉంది. అని సీనియర్ పాత్రికేయులు అంటున్నారు..మరి పవన్ గారు రాజకీయాలలో , రాబోయే ఉపఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది వేచి చూడాలి.

Political Analyst About Pawan Kalyan